ప్లాట్ఫామ్లో సురక్షితంగా ఉండేందుకు Instagram ఫీచర్స్ అలాగే టూల్స్‌ను మీరు ఎలా ఉపయోగించుకోవచ్చనేది ఈ మాడ్యూల్లో లోతుగా తెలుసుకుందాం. మీ అకౌంట్‌ను ఎలా కాపాడుకోవాలి, మీ భావ వ్యక్తీకరణకు భద్రతా టూల్స్‌ను ఉపయోగించడం, బెదిరింపులు అలాగే వేధింపుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, ఆన్లైన్లో మీ సమయాన్ని మేనేజ్ చేసుకోవడం గురించి మీరు ఇందులో తెలుసుకుంటారు.
కోర్సు పూర్తి చేశారా? Instagramలోని వివిధ భద్రతా టూల్స్ గురించి మీరు ఇక్కడ మరింతగా తెలుసుకోవచ్చు.