చూడగానే ఆకర్షించే ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం అనేవి మీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ఇంకా ఎంగేజ్ చేసేందుకు సహాయపడగలవు. కేవలం మీ మొబైల్ కెమెరా, ప్రాథమిక లైటింగ్ పరికరాలను ఉపయోగించి మీ Instagram పోస్టుల కోసం అద్భుతమైన కంటెంట్‌ను ఎలా క్రియేట్ చేయవచ్చనేది ఈ మాడ్యూల్లో తెలుసుకుందాం.