ప్లాట్ఫామ్లో అసంఖ్యాకంగా ఉన్న ప్రతిభావంతుల మధ్య కూడా మిమ్మల్ని గమనించేలా ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకోవడం ద్వారా మీరు “Instagramలో ప్రత్యేకంగా కనిపించడం” ఎలా అనే దాని గురించి ఈ మాడ్యూల్లో తెలుసుకుందాం. ఆసక్తికరమైన ప్రొఫైల్‌ను ఎలా క్రియేట్ చేసుకోవాలి, Instagramలో అన్ని సర్ఫేస్‌లను ఎలా ఉపయోగించుకోవాలి, మీ ఆడియన్స్‌తో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే అంశాల గురించి ఇందులో తెలుసుకుందాం.
కోర్సు పూర్తి చేశారా? Instagramలో ప్రత్యేకంగా కనిపించడం ఎలా అనే దాని గురించి మీరు ఇక్కడ మరింతగా తెలుసుకోవచ్చు.