ప్లాట్ఫామ్లో దేన్ని అనుమతిస్తారు, దేన్ని అనుమతించరు అనేది నిర్ణయించేందుకు Instagram నిర్దిష్ట కమ్యూనిటీ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మార్గదర్శకాలు, అవి ఎలా అమలు చేయబడతాయి, అలాగే Instagramలో సురక్షితమైన, సహాయకరమైన కమ్యూనిటీని పెంపొందించడంలో మీరు ఎలా సహాయపడొచ్చు అనే అంశాల గురించి ఈ మాడ్యూల్లో స్థూలంగా తెలుసుకుందాం.
కోర్సు పూర్తి చేశారా? Instagram కమ్యూనిటీ మార్గదర్శకాల గురించి మీరు ఇక్కడ మరింతగా తెలుసుకోవచ్చు.