మీ అకౌంట్ పనితీరును ట్రాక్ చేసేందుకు, కొలిచేందుకు Instagram టూల్స్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అలాగే ప్లాట్ఫామ్లో ఎలా విజయం సాధించవచ్చనేది ఈ మాడ్యూల్లో తెలుసుకుందాం. ప్రొఫెషనల్ అకౌంట్లు, Instagram ఇన్సైట్స్, క్రియేటర్ స్టూడియో, అలాగే ప్రొఫెషనల్ డ్యాష్‌బోర్డ్ గురించి ఇందులో తెలుసుకుందాం.
కోర్సు పూర్తి చేశారా? క్రియేటర్ టూల్స్ గురించి మీరు ఇక్కడ మరింతగా తెలుసుకోవచ్చు.