ఈ మాడ్యూల్లో, మనం Instagram స్టోరీస్ గురించి తెలుసుకుందాం, అలాగే మీ రోజువారీ జీవితంలోని క్షణాలను సరదాగా ఇంకా సృజనాత్మకమైన మార్గాల్లో ప్రామాణికంగా చూపేందుకు దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చనేది తెలుసుకుందాం.
కోర్సు పూర్తి చేశారా? Instagram స్టోరీస్ గురించి మీరు ఇక్కడ మరింతగా తెలుసుకోవచ్చు.