చక్కని సౌండ్ మీ వీడియోల నాణ్యతను మరింతగా పెంచుతుంది. మీ Instagram వీడియోలను అమెచ్యూర్ స్థాయి నుంచి ప్రొఫెషనల్‌గా మార్చేలా అద్భుతమైన నాణ్యత గల ఆడియోను రికార్డు చేయడం గురించి ఈ మాడ్యూల్లో తెలుసుకుందాం.

This is the next video activity. After 10 seconds, your browser will automatically be directed to this unless you select Cancel.
3.4: లైటింగ్ అలాగే కంపోజిషన్‌పై పట్టు సాధించడం
Length: 10:43