Instagram రీల్స్‌కు స్వాగతం – సరదా షార్ట్ వీడియోలను క్రియేట్ చేసేందుకు, షేర్ చేసేందుకు, కనుగొనేందుకు అనువైన స్పాట్ ఇది! వినోదం పంచే షార్ట్ వీడియోలను క్రియేట్ చేసేందుకు, కొత్త ఆడియన్స్‌ను చేరుకునేందుకు, అలాగే Instagramలో సాంస్కృతిక సందర్భాల్లో భాగం అయ్యేందుకు రీల్స్‌ను మీరు ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశం గురించి ఈ మాడ్యూల్లో తెలుసుకుందాం.
కోర్సు పూర్తి చేశారా? Instagram రీల్స్ గురించి మీరు ఇక్కడ మరింతగా తెలుసుకోవచ్చు.